2015 నంది పురస్కారాలుel[icair all 19031proayn1tat
2015 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాలు కింద ఇవ్వబడ్డాయి.[1]
జాబితా[మార్చు]
| విభాగం | విజేత | సినిమా | నంది రకం |
|---|---|---|---|
| ఉత్తమ చిత్రం | బాహుబలి | బాహుబలి | బంగారు |
| ద్వితీయ ఉత్తమ చిత్రం | వెండి | ||
| తృతీయ ఉత్తమ చిత్రం | తామ్ర | ||
| ఉత్తమ దర్శకుడు | ఎస్. ఎస్. రాజమౌళి | బాహుబలి | వెండి |
| ఉత్తమ నటుడు | మహేష్ బాబు | శ్రీమంతుడు | వెండి |
| ఉత్తమ నటి | అనుష్క | రుద్రమదేవి | వెండి |
| ఉత్తమ ప్రతినాయకుడు | రానా దగ్గుబాటి | బాహుబలి | తామ్ర |
| ఉత్తమ సహాయ నటుడు | అల్లు అర్జున్ | రుద్రమదేవి | తామ్ర |
| ఉత్తమ సహాయ నటి | రమ్యకృష్ణ | బాహుబలి | తామ్ర |
| ఉత్తమ హాస్యనటుడు | వెన్నెల కిషోర్ | భలే భలే మొగాడివోయ్ | తామ్ర |
| ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత | |||
| ఉత్తమ కథా రచయిత | |||
| ఉత్తమ మాటల రచయిత | |||
| ఉత్తమ సంగీత దర్శకుడు | ఎం. ఎం. కీరవాణి | బాహుబలి | తామ్ర |
మూలాలు[మార్చు]
- ↑ "వెండితెర ఆ'నందు'లు". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 15 November 2017. Retrieved 15 November 2017.